కుటుంబ కథలు Podcast
Audience and activity
Counts come from the YouTube Data API and are refreshed regularly; medians are computed from the channel's last 30 videos.
What కుటుంబ కథలు Podcast makes
Topics telugu, audiobooks, storytelling, literature, culture
మంచి కథ కాని, నవల కాని చదివినప్పుడు మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కాని ఈ గజి బిజి ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో మంచి మంచి విలువలు తెలియజేసే కథలు చదవడం కష్టం అయిపోతుంది. తెలుగు సాహిత్యాభిలాష ఉండి, పుస్తకం పట్టుకుని చదవలేనివారికోసం, మంచి మంచి కథలను/ కవితలు ఎంచుకొని #audio_playlist రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ channel లో వినిపించే కథలు #కుటుంబకథలు facebookగ్రూపులోని రచయుతల అనుమతి తోనే ప్రసారం చేయడం జరుగుతుంది. రచయుత అనుమతి లేకుండా ఏదైనా కథ ప్రసారం ఐతే మాకు తెలియజేయగలరు! వెంటనే ఆ వీడియో తొలగించగలను. మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి, నూతన రచయుతలని ప్రోత్సహించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు. మీరు మీ పనులను చేసుకుంటూనే ఒక మంచి పుస్తకం, కథ చదివిన అనుభూతిని పొందవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తారని, ఈ channelని ఆదరిస్తారని ఆశిస్తూ మీ స్వరూప దేవరకొండ Facebook Page: https://www.facebook.com/kutumbalaKathalu Facebook Group: https://www.facebook.com/groups/2897865043575522/ please do subscribe https://www.youtube.com/c/kutumbakathalu?sub_confirmation=1
Features other people
Recent videos
Contact కుటుంబ కథలు Podcast
Contacts come only from what the channel publishes — its description and linked website.
Channels like కుటుంబ కథలు Podcast
Same topics, similar size.
ERGO Hestia5.1K subs · 4.4K / video
Firth Productions919 subs · 19 / video
Podcai Studio (بالعربي)1.3K subs · 2 / video
Olipedia1.4K subs · 263 / video
BaitUl-Ghazal Podcast1.9K subs · 13.5K / video
Cantinho do Corvo3.0K subs · 29 / video
🎧Team Likhitha's stories&podcasts🎧3.7K subs · 368 / video
Nanban Sathish821 subs · 1.1K / video
Legendary Legacy - Recap Daily928 subs · 138 / video
my little studio 纪展雄 (朗讀詩與故事)1.7K subs · 168 / video
Looking for more channels like this? Search the directory by topic, size, content type and who they feature.
Find similar channels